Kanpur : ప్రతీ కాలేజ్లో ర్యాగింగ్(Ragging) చేయడం సాధారణమైపోయింది. దీనిపై ఇప్పటికే చాలా కేసులు వచ్చాయి. చాలచోట్ల ఇలా ర్యాగింగ్లకు పాల్పడడం చట్ట రిత్యా నేరంగా పరిగణిస్తూ శిక్షలు కూడా వేస్తున్నారు. అయినా కూడా విద్యార్ధుల్లో ఈ ర్యాగింగ్ భూతం వదలడం లేదు. తాజాగా కాన్పూర్లో జరిగిన ఒక ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. కాన్పూర్లోని కాకదేయో నీట్ కోచింగ్ అకాడమీ(Kakatiya NEET Coaching Academy) లో ఆ దారుణం జరిగింది.
పూర్తిగా చదవండి..Uttara Pradesh : మర్మాంగాలకు రాళ్ళను కట్టి.. చిత్రహింసలు పెట్టి..కాన్పూర్లో సీనియర్ల దురాగతం
డబ్బులు ఇవ్వలేదని జూనియర్ విద్యార్ధిని చిత్రహింసలు పెట్టారు సీనియర్లు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో నీట్ కోచింగ్ సెంటర్లో ఈ దారుణం జరిగింది. బాధిత విద్యార్ధి మర్మాంగాలనికి తాడుకట్టి వేలాడదీయడమే కాకుండా..జుట్టు కాల్చి, కొట్టి అమానుషంగా ప్రవర్తించారు.
Translate this News: