Chirag Paswan: నితీశ్‌తో ముగిసిన భేటి.. చిరాగ్ పాశ్వన్ సంచలన వ్యాఖ్యలు
శనివారం సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చిరాగ్ పాశ్వన్ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు.
శనివారం సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చిరాగ్ పాశ్వన్ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు.
2019లో జరిగిన ఓ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో మరణించిన ఓ భారతీయ మృతురాలి కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది.
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాద సంఘటన జరిగింది. నిన్న అర్థరాత్రి మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధి 13వ వార్డులోని ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు.
అతను యూట్యూబ్‌లో పాపులర్. 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో జన్‌సరాజ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అతనే మనీశ్ కశ్యప్.
గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ వేడుకల నిమిత్తం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ సిక్కు యాత్రికుల బృందం నుంచి అదృశ్యమైన ఓ 52 ఏళ్ల మహిళ ఇస్లాం మతాన్ని స్వీకరించి, స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుంది.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. జేడీయూతో కలిసి ఓట్లను కొల్లగొట్టింది. అయితే ఈ సారి నితీశధ్ సీఎం అవుతారా లేదా అనేది మాత్రం సందిగ్ధంగా మారింది.
నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడులో ఇప్పటికి తొమ్మిది మంది చనిపోయారు. ఇందులో సీనియర్ పోలీసు అధికార, మెజిస్ట్రేట్ తో పాటూ తొమ్మిది మంది ఉన్నారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అత్యధిక మెజారిటీతో గెలిచింది. అయితే ఇందులో కూడా బాగా డబ్బులున్న నాయకులనే ప్రజలు ఎన్నుకొన్నారు. పేద వారిని కన్నెత్తి కూడా చూడలేదు.
దేశంలో మహిళా ఓటర్లు కింగ్ మేకర్లుగా మారారు. చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి తరలి రావడమే కాక.. అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహారాష్ట్రా, మధ్యప్రదేశ్...ఇప్పుడు బీహార్ లలో ఇదే సరళి కనిపించింది.