Digital Arrest: డిజిటల్ అరెస్ట్‌కు మరో వ్యక్తి బలి.. రూ.58 కోట్ల సైబర్ మోసం
డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలు పేట్రేగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.
డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలు పేట్రేగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.
కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల గుండెల్లో గుబులు మొదలైంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ క్రమంలో మిగిలిన నేతలు ఒకరి తర్వాత ఒకరుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది.
యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియ మరణశిక్షపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఆమెకు విధించిన మరణశిక్షపై ప్రస్తుతం స్టే కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం గురువారం తెలిపింది.
కర్నూల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆలయాన్ని సందర్శించారు.
ప్రధానీ మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారంటూ సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలను అడుగుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఢిల్లీ హైకోర్టు ఆన్లైన్ విచారణకు ముందు, కెమెరా ఆన్‌లో ఉండగానే ఒక న్యాయవాది మహిళకు ముద్దు పెట్టిన వీడియో కలకలం రేపింది. వృత్తిగత హుందాతనాన్ని మరిచి అనుచితంగా ప్రవర్తించిన ఈ లాయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన వంటి పూజలు మోదీ చేశారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారతీయులు తినే ఫుడ్ అనారోగ్యమని తెలిపింది. భారతీయులు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా, ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల దేశంలో ఊబకాయం, మధుమేహం, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తున్నాయని తెలిపింది.