IndiGo: ఇండిగో పైలట్ల విశ్రాంతి నిబంధన ఎత్తివేత.. DGCA సంచలన ప్రకటన
ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి నిబంధనను DGCA ( డిజిటల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎత్తివేసింది.
ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి నిబంధనను DGCA ( డిజిటల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎత్తివేసింది.
శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఒక పెళ్లిలో ఏర్పాటు చేసిన విందులో అతిథులకు రసగుల్ల వడ్డించారు. అయితే అవి.. కొందరికే అందాయి. మిగతా అతిథులకు విందులో రసగుల్లా దొరకలేదు. అంతే.. పెళ్లికి వచ్చిన అతిథులు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.
హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ ఎన్ కౌంటర్ కు నమ్మక ద్రోహమే కారణమని తేల్చి చెప్పింది. ఒక కలప వ్యాపారి, ఐటీడీఏ కాంట్రాక్టర్, బిల్డర్లు నమ్మించి మోసం చేశారని ఆరోపించింది. కాగా హిడ్మా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ మంచి స్నేహితులన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఆ స్నేహం, భారత్ మీద ఉన్న నమ్మకంతోనే పుతిన్ తన ఫ్యాలెస్ ఆన్ ద వీల్స్ ను వదిలేసిన మరీ మోదీ ఫార్చ్యూనర్ లో వెళ్ళారు.
శబరిమలలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. గాజుసీసాతో షాపు యజమాని.. ఓ అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టాడు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు భక్తుడిపై దాడి చేశాడు. దీంతో షాపు వద్ద అయ్యప్ప భక్తులు నిరసన తెలుపుతున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు. రాత్రి పీఎం అధికార భవనంలో ఇద్దరు నేతలూ కలిసి ప్రైవేటు విందు చేశారు. ఈ సందర్భంగా పుతిన్ కు మోదీ భగవద్గీతను బహూకరించారు.
సుదీర్ఘకాలం తర్వాత ఇండియాకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. భారతదేశానికి చిరకాల మిత్రుడిగా ఉన్న పుతిన్ 2 రోజులపాటు మనదేశంలో పర్యటిస్తారు. కాగా ఆయనకు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక భవంతి హైదరాబాద్ హౌస్ లో ఆతిథ్యం ఇవ్వనున్నారు.