BIG BREAKING: హైదరాబాద్ భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సమీక్ష
CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఆపరేషన్ సిందూర్, మాక్డ్రిల్పై చర్చించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ.. గురువారం జరిగే ర్యాలీలో పాల్గొనాలని యువతకు పిలుపు నిచ్చారు సీఎం.