IND vs PAK WAR: 100ఏళ్లైనా ఈ వీడియోలు మర్చిపోలేం.. భారత్ చరిత్రకు సాక్ష్యాలివే..!
గత 20 రోజులుగా ఇండియాలో శరవేగం పరిణామాలు మారిపోతున్నాయి. ఏప్పిల్ 22న పహాల్గామ్ ఉగ్రదాడితో పరస్పర దాడులు, సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలు భారత్ చరిత్రలో సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. ప్రతిదీ వీడియోల రూపంలో మీ కోసం.