/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Kisan-Yojana.png)
PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం(Central Government) రైతులకు(Farmers) శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ పథకం కింద ఎకరాకు రూ.2వేలు అకౌంట్లోకి జమ చేసి తేదీని కేంద్రం ప్రకటించింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిధులు ఫిబ్రవరి 24న రైతుల అకైంట్లో పడనున్నాయి. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) 19వ విడత పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. 19వ విడత(PM Kisan 19th Instalment) 9.7 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందుకోనున్నారు.
Also Read: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!
ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు..
పీఎం కిసాన్ నిధులు ఎన్పీసీఐ, ఆధార్‌తో అటాచ్ అయిన బ్యాంక్ అకౌంట్‌లో పడతాయి. అర్హులై అన్నదాతలు ఈ స్కీమ్‌లో తమ పేరు ఉందో లేదో అని pmkisan.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రిజిస్టర్ మొబైల్, ఆధార్ నెంబర్ అవసరం. బ్యాంక్ అకౌంట్ ఈ కేవైసీ తప్పనిసరి.
Also Read: ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!
Also Read: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!
Also Read: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!