PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. అకౌంట్లోకి PM కిసాన్ డబ్బులు ఎప్పుడంటే?
పీఎం కిసాన్ పథకం కింద ఎకరాకు రూ.2వేలు అకౌంట్లోకి జమ చేసి తేదీని ప్రకటించింది. బిహార్ భాగల్పూర్లో ఫిబ్రవరి 24న జరిగే కార్యక్రమంలో మోదీ 19వ విడత పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడత 9.7 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు.