TG Weather Updates: అయ్య బాబోయ్.. తెలంగాణాలో చలికి చుక్కలే..!
తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. జనవరి 18న పటాన్చెరులో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరుసగా ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీలు, 17.2 డిగ్రీలకు పడిపోయాయి. నల్గొండలో 17.4, హైదరాబాద్లో 18.6 డిగ్రీల టెపరేచర్ నమోదు.