/rtv/media/media_files/2025/04/25/UkLMDge8mxWuyTxXRr9Y.jpg)
సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇటీవల ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల క్రితం నాటి పరువునష్టం కేసులో మేధా పాట్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రొబేషన్ బాండ్లను ఆమె సమర్పించలేదు.
Delhi Police arrest Medha Patkar in defamation case filed by LG VK Saxena 24 years ago
— ANI Digital (@ani_digital) April 25, 2025
Read @ANI Story l https://t.co/2GSefzShRa#MedhaPatkar #DelhiPolice #Delhi #VKSaxena pic.twitter.com/6IGw2Pnxdt
Also read: Army Encounter: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి
Also Read: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్
24ఏళ్ల క్రితం కేసు
2000 సంవత్సరంలో పాట్కర్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే బుధవారం ఢిల్లీ కోర్టు ఆ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేసులో 2 వారాల పాటు స్టే ఇవ్వాలని పాట్కర్ పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. గుజరాత్‌లోని ఓ ఎన్జీవో కు ఎల్‌జీ సక్సేనా అధినేతగా ఉన్న సమయంలో మేధా పాట్కార్ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అతనో పిరికివాడు అని, హవాలా కుంభకోణానికి పాల్పడినట్లు మేధా పాట్కర్ ఆరోపించారు. దీంతో ఆయన పాట్కర్‌పై డిఫమేషన్ కేసు వేశారు. 24ఏళ్లగా ఆ కేసు విచారణ కొనసాగింది.
Also read: Pakistanis in Hyderabad: హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు.. CMకు అమిత్ షా ఫోన్
Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!
gujarath | defamation-case | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu