BIG BREAKING : ప్రశాంత్ కిశోర్‌పై పరువునష్టం దావా
ప్రశాంత్ కిషోర్ కు బిగ్ షాక్ తగిలింది. తన కుమార్తెకు ఎంపీ టికెట్ కోసం కేంద్ర మంత్రి చిరాగ్ పాశవాన్‌కు అశోక్ చౌదరీ లంచం ఇచ్చారని పీకే ఆరోపించారు. డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలని అశోక్ చౌదరీ సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై పరువు నష్టం దావా వేశారు.