Medha Patkar: మూసీ సుందరీకరణ పరిశీలనకు మేధా పాట్కర్..! పోలీసులు అలర్ట్
సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సోమవారం హైదరాబాద్కు వచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాంత పరిశీలనకు ఆమె వెళ్లనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు భారీగా బందోబస్తుగా వెళ్లారు. ఆమె ఫ్రెండ్ ఇంటికి వచ్చినట్లు పోలీసులకు చెప్పారు.