/rtv/media/media_files/2025/04/25/mwggpLSog4z2r7fIradq.jpeg)
Army Encounter: పహల్గామ్ అటాక్‌కు పాల్పడిన ఉగ్రవాదులకు భారత్ ధీటైన సమాధానం చెప్పడానికి రెడీ అయ్యింది. జమ్మూ కశ్మీర్ అంతా భద్రతా బలగాలతో జల్లెడపడుతున్నారు. బండిపోరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఎల్‌ఇటి ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆపరేషన్ జరిగింది.
Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'
🚨 Breaking: Top Lashkar-e-Taiba commander Altaf Lalli killed in Bandipora encounte. #PahalgamTerroristAttack #Pahalgam #pahalgamattack #Pakistan pic.twitter.com/WEvsxTvco2
— Mohit Kamal Rath (@mkr4411) April 25, 2025
Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్
భారత సైన్యం మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు బండిపోరాలో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ బండిపోరాలో కొనసాగుతున్న ఆపరేషన్ గురించి ఆయనకు వివరించారు. ఆయన పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
🚨🇮🇳Indian Army eliminates Lashkar-e-Taiba's top terrorist Altaf Lalli in Bandipora encounter: Report
— Sputnik India (@Sputnik_India) April 25, 2025
भारतीय सेना ने बांदीपुरा में चल रहे आतंकियों के साथ मुठभेड़ में लश्कर के शीर्ष कमांडर अल्ताफ लाली को ढेर कर दिया pic.twitter.com/Qwq3ivnTnJ
(jammu kashmir attack | attack in Pahalgam | militant attack pahalgam | Pahalgam attack | encounter | Lashkar-e-Taiba commander)