Ind-Pak War: పాకిస్తాన్ కు చుక్కలు..మూడు ఎయిర్ బేస్ లపై భారత్ దాడి

పాకిస్తాన్ పై భారత్ దాడులు మొదలుపెట్టింది. నిన్న అక్కడి మూడు ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసిందని పాక్ మిలటరీ వర్గాలు కన్ఫామ్ చేశాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, మురిద్, షార్ కోట్ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. 

author-image
By Manogna alamuru
New Update
pakistan

Attack On Pakistan Air Bases

పాకిస్తాన్‌కు  ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. రాత్రి మూడు ఎయిర్‌బేస్‌లను పేల్చేసింది. నూర్ ఖాన్ ఎయిర్‌ బేస్తో పాటూ మురీద్ , రఫీఖీ ఎయిర్ బేస్‌లను లేపేసింది ఇండియన్ ఆర్మీ. భారత్ దాడితో పాకిస్తాన్ తన ఎయిన్ స్పేస్ ను మూసేసింది. అన్ని విమానాలను రద్దు చేసింది. భారత్ దాడి చేసిన విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా ధ్రువీకరించారు. 

Also Read :  ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌ : కర్రెగుట్టలో ఆపరేషన్‌ కగార్‌కు బ్రేక్‌..

Also Read :  Ind-Pak War: పీఎం మోదీ ఇంటికి ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్..పాక్ అణు కుట్రపై చర్చ?

రాత్రంతా దాడులు చేస్తూనే ఉంది..

మరోవైపు పాకిస్తాన్ రాత్రంతా భారత్ లో పలు చోట్ల దాడులు చేసింది  పంజాబ్‌లో 35, జమ్మూకశ్మీర్‌లో 25..గుజరాత్‌లో 18, రాజస్తాన్‌లో 10 చోట్ల డ్రోన్లతో దాడులు చేసింది. అయితే వీటన్నింటనీ భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అన్ని డ్రోన్లను ఇండియన ఆర్మీ పేల్చేసింది. దానితో పాటూ పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణిని కూడా పాకిస్తాన్ ప్రయోగించిందని తెలుస్తోంది. అది కూడా భారత రాజధాని న్యూ ఢీల్లీ మీద అటాక్ చేయగా3 భారత సైన్యం దాన్ని హరియాణా దగ్గరే అడ్డుకుందని చెబుతున్నారు. 

Also Read :  అమృత్ సర్ లో మళ్లీ మోగిన సైరన్.. రెడ్ అలర్ట్!

 

today-latest-news-in-telugu | india pakistan war 2025 | national news in Telugu | breaking news in telugu | today-news-in-telugu | latest-telugu-news | telugu-news

Also Read: BIG BREAKING: తెగబడ్డ పాక్.. ఏకంగా ఢిల్లీపైకి క్షిపణి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు