Robert Vadra: రాబర్ట్ వాద్రాకి బిగ్ షాక్.. ఆ కేసులో ఛార్జిషీట్ దాఖలు ED
కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై షికోపుర్ ల్యాండ్స్ కేసులో ED తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన్ని పలుమార్లు దర్యాప్తు సంస్థ విచారణకు పిలిపించి ప్రశ్నించింది.