Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుచుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించామని, కచ్చితంగా విజయం సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.