/rtv/media/media_files/2025/07/14/cji-gavai-2025-07-14-16-42-26.jpg)
CJI B.R. Gavai contracts infection, being treated in Delhi
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు తీవ్ర ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఆస్పత్రిలో చేరారు. గవాయ్ చికిత్సకు బాగా స్పందిస్తున్నారని.. ఒకటి లేదా రెండ్రోజుల్లో డిశ్చార్చి అవ్వొచ్చని అధికారులు చెబుతున్నారు.
Also Read : Wimbledon 2025: అల్కరాజ్‌ను ఓడించి.. వింబుల్డన్ కొత్త ఛాంపియన్‌గా సినర్
Also Read : Supreme Court: మోదీపై అభ్యంతరకర కార్టూన్.. భావా ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగంపై సుప్రీం ఆగ్రహం
CJI B.R. Gavai Contracts Infection
Chief Justice of India BR Gavai was hospitalised after he contracted a severe infection during his recent visit to Telangana.
— Live Law (@LiveLawIndia) July 14, 2025
He is responding well to treatment and is expected to resume official duties in a day or two.#SupremeCourtpic.twitter.com/14MDJ42uVo
జులై 12న చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. అదేరోజు ఉస్మానియా యూనివర్సిటిలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన 'భారత రాజ్యంగ రూపకల్పన అంబేద్కర్' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అలాగేబాబాసాహెబ్ డా.బీఆర్ అంబేడ్కర్ -రాజ్యాంగ సభ- భారత రాజ్యాంగం’ పేరిట ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.
Also Read : China: చైనాలో మరో అద్భుతం.. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు
Also Read : Tirupati: తిరుపతిలో రైళ్లలో మంటలు.. రెండు భోగీలు పూర్తి దగ్ధం
Justice BR Gavai CJI | rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | delhi