India-UK: భారత్-యూకే మధ్య కీలక ఒప్పందం.. సుంకాలు తగ్గేది వాటిపైనే
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ప్రధాని పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది.