ప్రముఖ న్యూస్ ఛానల్ ఆజ్‌తక్ యాంకర్ గురువారం రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణవార్తను ప్రస్తావిస్తూ నోరు జారారు. ఎయిమ్స్ వైద్యులు ఇప్పుడే ఓ ప్రకటన విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోదీ మరణించారని పేర్కొన్నారు. Also Read : ఇదేం మర్యాద...కోహ్లీని అవమానించిన ఆసీస్ అభిమానులు AajTak - PM Modi 🚨 SHOCKING! India Today & Aajtak did horrorible mistake again. Aajtak Anchor says, "Pradhan Mantri Narendra Modi ka 92 varsh ki aayu mai....?", instead of Manmohan Singh. pic.twitter.com/PI6Tq6LNxw — Megh Updates 🚨™ (@MeghUpdates) December 26, 2024 Also Read : పార్లమెంట్ రద్దు.. మరో రెండు నెలల్లో ఎన్నికలు! అంతలోనే ఆమె నోరు జారిన విషయం తెలుసుకుని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారని తన వ్యాఖ్యలను సరిదిద్దుకున్నారు. గతంలో కూడా రూ.2 వేల నోట్లలో చిప్ ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.ఇప్పుడు మరోసారి నోరు జారడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read : మన్మోహన్ సింగ్‌పై సోనియాగాంధీ ఎమోషనల్ పోస్ట్.. Also Read : 10 రోజుల షూటింగ్ కు 9 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?