AajTak: ప్రధాని మోదీ చనిపోయారంటూ నోరు జారిన యాంకర్.. వీడియో వైరల్!
ప్రముఖ న్యూస్ ఛానల్ ఆజ్తక్ యాంకర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణవార్తను ప్రస్తావిస్తూ నోరు జారారు. ఎయిమ్స్ వైద్యులు ఇప్పుడే ఓ ప్రకటన విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోదీ మరణించారని పేర్కొన్నారు.