బెడ్ పక్కనే మొబైల్ ఫోన్ పెడుతున్నారా?
బెడ్ పక్కనే మొబైల్ ఫోన్ పెట్టడం వల్ల వాటి నుంచే రేస్ వల్ల నిద్రలేమి, చర్మ సమస్యలు వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
బెడ్ పక్కనే మొబైల్ ఫోన్ పెట్టడం వల్ల వాటి నుంచే రేస్ వల్ల నిద్రలేమి, చర్మ సమస్యలు వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
సెప్టెంబర్ 7వ తేదీన రాబోతున్న చంద్రగ్రహణం వల్ల వృషభ, కర్కాటక, వృశ్చిక రాశుల వారికి సమస్యలు తప్పవని పండితులు అంటున్నారు. అనారోగ్య సమస్యలు, కుటుంబంలో గొడవలు వంటి సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.
పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం వస్తుంది. ఇందులో ఫైబర్ కొంత మందికి ఇది కడుపుని బరువెక్కిస్తుంది, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మధుమేహ రోగులు వైద్యుడిని సంప్రదించి తినాలి.
దానిమ్మలో పోషక విలువలు, ఔషధ గుణాలు పుష్కలం. ఈ పండు తియ్యని రుచికి, ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందింది. దానిమ్మ, ఎలర్జీ, దురద, ముఖం లేదా గొంతు వాపు, చర్మంపై దద్దుర్లు ఉన్నవారు దానిమ్మ తింటే కడుపు ఉబ్బరం, తిమ్మిరి, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఓట్స్, పండ్లు వంటివి ఆరోగ్యకరమైన అల్పాహారానికి కొన్ని మంచివి. ఇడ్లీ సాంబార్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇడ్లీకి చాలా గుర్తింపు వచ్చింది.
నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎంతో కష్టంగా మారింది. ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలు, మార్జరిన్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్, బ్రెడ్, డబ్బా సూప్స్, సాస్‌లు, ఇతర స్నాక్స్ వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇవి గుండె, మెదడు, రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి.
ప్రతిరోజూ ఉదయం అరటిపండు, నల్ల మిరియాలు కలిపి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. నెలపాటు పాటిస్తే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అరటిపండులో ఫైబర్, నల్ల మిరియాలు ఎంజైమ్‌ల విడుదలను పెంచుతాయి. ఈ రెండూ కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
నేటికాలంలో స్వచ్ఛమైన తేనెను పొందడం కష్టంగా మారింది. ఈ నకిలీ తేనె శరీరానికి హానికరంతోపాటు మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. నిజమైన తేనె సువాసన సహజమైనది. తేలికపాటిది రుచి కూడా దీర్ఘకాలం ఉంటుంది.
సిగరెట్, టీ కలిపి తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని 30 శాతం వరకు పెరుగుతుంది. టీలోని విషపూరిత పదార్థాలు, సిగరెట్ పొగతో కలిసి క్యాన్సర్‌కు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా ఈ అలవాట్లు సంతానలేమి, జ్ఞాపకశక్తి తగ్గాటానికి దారితీస్తుంది.