లైఫ్ స్టైల్ Sabarimala: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆరు భాషల్లో స్వామి చాట్‌బాట్ శబరిమల భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కేరళ ప్రభుత్వం స్వామి చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. శబరిమల పూజావిధానం, విమానం, రైళ్లు, పోలీసులు ఇలా అన్ని వివరాలను ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం ఆరు భాషల్లో తెలుసుకునే అవకాశం కల్పించింది. By Kusuma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: భయంకర రోగం.. భయంకర పరిస్థితి.. వచ్చే 20ఏళ్లలో జరిగేది ఇదే! ప్రతీ సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటారు. అయితే లాన్సెట్ నివేదిక ప్రకారం ఇండియాలో 2021 నాటికి మధుమేహ రోగుల సంఖ్య 74 మిలియన్లు.. మరో 20 ఏళ్లలో ఈ సంఖ్య 125 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. By Archana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ TTD: శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త.. తిరుమల భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ మరో టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. తిరుమలలో గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్‌ను ప్రారంభించింది. వర్షం పడే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసింది. By Kusuma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cigarette: ఏ వయసువారు ఎక్కువగా సిగరెట్లు తాగుతారు? ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా సిగరెట్ తాగుతారు. స్నేహితుల ఒత్తిడి యువతను స్మోకింగ్ వైపు మళ్లిస్తోంది. స్మోకింగ్ ఫ్యాషన్‌గా మారింది. 15-24 సంవత్సరాల వయస్సు గలవారు సిగరెట్లు తాగితే ఎక్కువ ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sleep: లోదుస్తులు ధరించి నిద్రించకూడదా?.. అసలు నిజం ఏంటి? రాత్రిపూట లోదుస్తులతో నిద్రపోవడం సౌకర్యవంతంగా ఉంటుందనుకుంటారు. కానీ లోదుస్తులు వల్ల చర్మం, శ్వాస సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. లోదుస్తులు వేసుకుంటే తేమ పెరగడం వల్ల యోని ఇన్ఫెక్షన్లు, గజ్జ, చెమట పట్టడం, చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. By Vijaya Nimma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mayonnaise: మయోనైస్ ఎందుకు అంత ప్రమాదకరం? మయోనైస్‌లో చాలా సంతృప్త కొవ్వు ఉంటుంది. మయోనైస్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eating: భోజనం తర్వాత ఇలా చేశారంటే లివర్ పాడైపోతుంది భోజనం తిన్న తర్వాత నిద్రపోయే అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవాలి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగించటంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఉబ్బరం, కడుపులో నిరంతరం నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తుంది. By Vijaya Nimma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Water Bottles: మినరల్ వాటర్ అమ్మే బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు WHO ప్రకారం తాగే నీటిలో ఉప్పు, కాల్షియం, సోడియం, బోరాన్ వంటి మూలకాలు ఉండాలి. పేరు లేని వాటర్ బాటిళ్లలో నీరు తాగితే కిడ్నీతోపాటు బి12 లోపం, లివర్ సైడ్ ఎఫెక్ట్, క్యాన్సర్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Turmeric: ఉదయాన్నే ఇలా పసుపును తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిటికెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగటంతోపాటు కడుపు సంబంధిత వ్యాధులలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. By Vijaya Nimma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn