Latest News In Telugu Liver Damage : లివర్ డ్యామేజ్ సంకేతాలు రాత్రిపూట కనిపిస్తాయి.. అప్రమత్తంగా ఎలా ఉండాలో తెలుసుకోండి! జీవనశైలి చెడుగా ఉంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని లక్షణాలు రాత్రిపూట కనిపిస్తాయి. కడుపు నొప్పి, చర్మంలో దురద, మైకం, వాంతులు, వికారం, మూత్రం రంగులో మార్పు, కాళ్ల కింది భాగంలో వాపు వంటి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లని సంప్రదించాలి. By Vijaya Nimma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Family Diseases: ఈ వ్యాధులు జన్యుపరమైనవి.. తప్పక తెలుసుకోండి! కుటుంబం నుంచి సంక్రమించే వ్యాధులను జన్యుపరమైనవని అంటారు. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఈ లిస్ట్ లో ఉంటాయి. వ్యాయామం, తగినంత నిద్ర, రెగ్యులర్ చెకప్‌లు, సరైన మందులు, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకుంటే ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. By Vijaya Nimma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Independence Day Special Story: కొడుకును పణంగా పెట్టి...భగత్‌సింగ్ ను కాపాడిన బాబీ! మనకు భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ గురించి తెలుసు. కానీ వారి వెన్నంటే నిలబడిన బాబీ (వదిన) గురించి కొద్ది మందికే తెలుసు. భగత్‌సింగ్‌ను కాపాడటం కోసం తన కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టిన విప్లవ వీరుల వదిన దుర్గావతీ దేవి గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి! By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Independence Day 2024: మన జాతీయ జెండా ప్రత్యేకత ఇదే.. ప్రపంచంలోనే బెస్ట్! జాతీయ జెండాను.. 1947 జులై 22న స్వాతంత్ర్య భారతావని కోసం రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ జాతీయ జెండా నాటి నుంచి నేటివరకూ దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ఈ జెండా రూపకర్త తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య కావడం విశేషం. By Archana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Plastic: ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్..అన్ని బ్రాండ్లలో ఇదే తంతు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తాపత్రయపడుతున్నాం కానీ మరోవైపు అవే తింటున్నాం. దేశంలో మనకు దొరుకుతున్న అన్ని బ్రాండ్ల ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్స్ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ జరిపిన అధ్యయనంలో ఇది తేలింది. By Manogna alamuru 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu S.V.Satyanarayana: అభ్యుదయ కవితా కిరీటి ఎస్వీ సత్యనారాయణ! హిందీ, ఉర్దూ భాషలను తలనిండా పులుముకున్న అభ్యుదయ కవి ఎస్వీ సత్యనారాయణ. ఆయన కాలాన్ని అత్యంత జాగ్రత్తగా ఒడిసిపట్టి సమాజాన్ని అక్షరీకరించాడు. కష్ట జీవులకు ఇరువైపుల నిలిచిన సిసలైన ప్రజాకవి. ఆయన గోడలకు గొంతిచ్చి ప్రశ్నను బతికించాడని రచయిత ఇమ్మిడి మహేందర్ అన్నారు. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Urad Dal: ముఖానికి నల్ల మినపప్పుతో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా ఉపయోగించండి! మినపప్పు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. మినపప్పు, పసుపు, పెరుగును కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల ముఖం అందంగా మారుతుంది. ఈ పేస్ట్ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది. By Vijaya Nimma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep: నిద్ర సరిగా పోవడం లేదా.. అయితే, మీకు ఆ సమస్యలు పక్కా! నిద్ర శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందరూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. లేకపోతే మెదడుపై ప్రభావం పడుతుంది. నిద్రలేమి వల్ల మధుమేహం, ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడితోపాటు ఆకలిని నియంత్రించే హార్మోన్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Pixel Phones: గూగుల్ పిక్సెల్ 9 విడుదల..ధర, ఫీచర్లు ఇవే.. అందరూ ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్9 ఫోన్ ఇండియాలో విడుదల అయింది. మొత్తం నాలుగు మోడల్స్‌లో ఈ ఫోన్లను విడుదల చేసింది గూగుల్. వీటిలో పిక్సెల్ 9 , పిక్సెల్ 9 ప్రో , పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ , పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఉన్నాయి. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn