Latest News In Telugu Ghee Halwa: కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం.. రవ్వతో నేతి హల్వా ఇలా చేయండి! కృష్ణాష్టమి సమయంలో కన్నయ్యకు ఇష్టమైన ప్రసాదాలలో ఒకటి నేతి హల్వా. దీనిని ప్రసాదంగా పెడితే కృష్ణుడి అనుగ్రహం పొందొచ్చని చెబుతుంటారు. దీనిని చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేయొచ్చు. హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, రెసిపీ ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Munagaku Tea: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగండి! ఉదయాన్నే మునగాకులతో చేసిన టీ పరిగడుపుతో తాగితే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఈ టీ కడుపు ఉబ్బరం, మలబద్దకం, జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. మునగాకులో ఉండే అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు శరీరానికి చాలా శక్తినిస్తాయి. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy: గర్భధారణ సమయంలో ఉమ్మనీరు కారితే ఏం జరుగుతుంది? గర్భధారణలో ఉమ్మనీరు బయటకు రావడం డెలివరీకి సంకేతం. మహిళ గర్భం దాల్చిన 37-40 వారాలు పూర్తయినప్పుడు ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఈ పరిస్థితిలో తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. ఇంతకన్నా ముందే ఉమ్మనీరు పడిపోతే ప్రమాదకరం. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lose Belly Fat : ఈ బెల్లి ఫ్యాట్ ఎక్సర్‌సైజ్‌తో మీ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.. ట్రై చేయండి! సింపుల్ ఎక్సర్‌సైజ్‌లతో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. బైస్కిల్, ఎరోబిక్స్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తాయి. వీటిని రెగ్యూలర్‌గా చేస్తూహెల్తీ డైట్ తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ash Gourds Juice : బూడిద గుమ్మడి జ్యూస్ తో అనేక హెల్త్ బెనిఫిట్స్.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్! బూడిద గుమ్మడి.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణ సమస్యలు సమస్యలను తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్-సీ రోగనిరోధకశక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. డయాబెటిస్ మెడిసిన్ వాడే వారు ఈ జ్యూస్ తాగడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp : వాట్సాప్ లో.. స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిని ఎనేబుల్ చేయడం ద్వారా తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే సందేశాలు ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. By Archana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raksha Bandhan 2024: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి? రాఖీ తీసేటప్పుడు పాటించాల్సిన నియమాలు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారు. అయితే చాలా మంది రాఖీ కట్టిన ఒకటి, రెండు రోజులకే తీసేస్తుంటారు. ఇలా చేయడం అశుభమని పండితులు సూచిస్తున్నారు. రాఖీని కనీసం 21 రోజులు ఉంచుకోవాలట. లేదంటే రాఖీ తర్వాత వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకైనా ఉంచుకోవాలి. By Archana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ MDNIY ఆధ్వర్యంలో 6 రోజులపాటు వైద్య విద్య ప్రోగ్రామ్స్.. యోగాపై స్పెషల్ ట్రైనింగ్! ఆగస్టు 19 నుంచి 24 వరకు 6 రోజులపాటు వైద్య విద్యపై స్పెషల్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించనున్నట్లు 'మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా' తెలిపింది. యోగా జ్ఞానం, అభ్యాసాలు, చికిత్సా పద్ధతులు, తాజా పరిశోధనలు, ఆధునిక బోధనా పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bluemoon: రాఖీ పండుగ వేళ.. ఆకాశంలో అద్భుతం సృష్టించనున్న చందమామ! రాఖీ పౌర్ణిమ రోజు ఖగోళ అద్భుతం సాక్షాత్కరించబోతోంది. ఈ సంవత్సరపు మొదటి సూపర్ మూన్ ఈరోజు(ఆగస్టు 19) కనిపిస్తుంది. అదే సందర్భంలో బ్లూమూన్ కూడా కనిపిస్తుంది. ఇలా సూపర్ మూన్, బ్లూమూన్ కలిసి ఒకేసారి కనిపించడం అరుదు. ఈరోజు తరువాత మళ్ళీ 2037లో ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది. By KVD Varma 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn