సినిమా Raksha Bandhan : హిట్లర్, ఒరేయ్ రిక్షా, రాఖీ.. తెలుగులో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలివే! అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారు. తోబుట్టువులు విజయం దిశగా అడుగులు వేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని అక్కా చెల్లెల్లు రక్షగా కట్టే బంధనమే ఈ రక్షాబంధన్. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raksha Bandhan : రాఖీ కట్టే సమయంలో ఏ వైపు కూర్చోవాలో తెలుసా? రాఖీ పండుగను సోదర సోదరీమణుల పవిత్ర ప్రేమకు ప్రతీకగా జరుపుకుంటారు. అయితే రాఖీ కట్టేటప్పుడు సోదరుడు ఏ దిశలో కూర్చుంటే మంచిది..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం తూర్పు దిశలో, సోదరి ముఖం పడమర దిశలో ఉండడం శుభప్రదమని చెబుతున్నారు. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raksha Bandhan : అన్నాతమ్ముళ్లు లేని వారు ఈ చెట్లకు రాఖీ కట్టండి రాఖీ పండుగను అన్నాచెల్లెలి ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. అయితే మత విశ్వాసాల ప్రకారం, అన్నాతమ్ముడు లేని వారు వేప, మర్రి, ఉసిరి, శమీ, తులసి వృక్షాలకు రాఖీ కట్టవచ్చు. వీటిలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివాసం ఉంటారని భావిస్తారు. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raksha Bandhan : రాఖీ రోజు మీ సిస్టర్స్ కు ఈ గిఫ్ట్స్ ఇవ్వండి.. షాకవుతారు..! అన్నాచెల్లెలి, అక్కాతమ్ముడి ప్రేమానురాగాలకు చిహ్నంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున మీ సిస్టర్స్ కు ఈ బహుమతులను ఇవ్వడం ద్వారా చాలా సంతోషపడతారు. ఫిట్నెస్ రిస్ట్ బ్యాండ్, వాషింగ్ మెషిన్, రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ వంటివి గిఫ్ట్ చేయడం ద్వారా వారికి శ్రమ తగ్గుతుంది. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coconut: ఈ వస్తువులతో ఫ్లైట్‌లోకి నో ఎంట్రీ.. కారణం ఇదే! కొబ్బరికాయతో పాటు ఎండి కొబ్బరిని కూడా విమానాల్లోకి అనుమతించరు. ఎందుకంటే కొబ్బరికి మండే శక్తి అధికంగా ఉంటుంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొబ్బరికాయతో పాటు తుపాకులు, ఫైర్ సామగ్రి, పేలుడు పదార్థాలు, ఆత్మరక్షణ సాధనాలు, కత్తులు, మద్యం, మాదకద్రవ్యాలకు అనుమతి లేదు. By Vijaya Nimma 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Toothbrush: టూత్ బ్రష్‌ను ఎన్ని రోజులకు ఓ సారి మార్చాలో తెలుసా? ఎక్కవ కాలం పాటు అదే టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టూత్ బ్రష్‌ను 1, 2 నెలలకు మంచి వాడకూడదని చెబుతున్నారు. ఇలా చేయకుండా ఎక్కువ రోజులు వాడితే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleep Tips: నిద్ర సరిగా పోవడం లేదా.. అయితే, మీరు డేంజర్లో ఉన్నట్లే! తగినంత నిద్ర పోనప్పుడు మెదడులోని రసాయనాల సమతుల్యత దెబ్బతింటుంది. ఇంకా రాత్రంతా మేల్కొని, పగలు నిద్రపోతే జీవక్రియ దెబ్బతినడంతో పాటు టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు వస్తాయి. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. By Vijaya Nimma 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Soybeans : సోయాబీన్స్‌తో అద్భుతమైన శక్తి.. వీటిని ఆహారంలో చేర్చుకుంటే రోగాలు పరార్ గుడ్లు, కోడి మాంసం కంటే సోయాబీన్స్ గింజలు శక్తిమంతమైనవి. వీటిని100 గ్రాములు ఆహారంలో తీసుకుంటే అనేక పోషకాలను పొందుతారు. వీటిని తినటం వల్ల ఎముకలకు బలం, చెడు కొలెస్ట్రాల్ తక్కువ, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, గుండెకు మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lips: పెదవుల చుట్టూ నల్లగా ఉందా? అయితే, ఈ చిట్కాలు పాటిస్తే సమస్య పరార్! మహిళల్లో ఎక్కువగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీని కారణంగా పెదాల చూట్టూ చర్మం నల్లగా మారుతుంది. నిమ్మ రసం, బంగాళాదుంప రసం, తేనె పూయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. By Vijaya Nimma 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn