Asafoetida: కూరల్లో ఇంగువ వాడుతున్నారా.. దాని లాభాలు తెలుసా?
ఇంగువ వాడకంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. శ్వాసకోశ సమస్యల పరిష్కారంలో, బ్రాంకైటిస్, దగ్గు, ఆస్తమా వంటి సమస్యను తగ్గించడంలో ఇంగువ కీలక పాత్ర పోషిస్తుంది.