లైఫ్ స్టైల్ వీటి వల్ల నిద్రలేవగానే తలనొప్పి విపరీతంగా ఉంటుంది..! జాగ్రత్త ఉదయం నిద్ర లేవగానే కొంతమందికి విపరీతమైన తలనొప్పి ఉంటుంది. అసలు ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకుందాం. By Archana 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ చెట్టు కింద నిద్రించడం మంచిదేనా..? చెట్టు మనకు ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఇది మనకు స్కూల్లో నేర్పిన జ్ఞానం, కానీ రాత్రిపూట చెట్టుకింద పడుకోవడం సరికాదని పెద్దలు అంటారు. సైన్స్ కూడా కింద పడుకోవడం మంచిది కాదని చెబుతోంది. వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Vijaya Nimma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tea Benefits: ఈ టీ తాగితే గుట్టలాంటి పొట్టైనా ఇట్టే కరిగిపోద్ది వేడివేడిగా కప్పు టీ, కాఫీ తాగితే మనసుకి హాయిగా ఉంటుంది. వివిధ రకాల టీలు మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన పదార్ధాలతో టీ చేసి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుదీనా, లవంగం, జీలకర్రతో చేసిన టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. By Vijaya Nimma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mobile : జేబులో మొబైల్ పెట్టుకుంటే లైంగిక సమస్యలు..! ఇందులో నిజమెంత? మొబైల్ ఫోన్ జేబులో పెట్టుకోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు నిపుణులు. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్స్ క్యాన్సర్, గుండె జబ్బులు, లైంగిక సమస్యలకు దారితీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. By Archana 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pine Apple : పైనాపిల్ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా? రోజూ డైట్లో పైనాపిల్ చేర్చుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులోని పోషకాల వల్ల గుండె సంబంధిత సమస్యలు, మలబద్దకం, జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే డయాబెటిస్ పేషెంట్లు, గర్భిణులు పైనాపిల్కి దూరంగా ఉండటం మేలు. By Kusuma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cancer : మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. క్యాన్సర్ ఉన్నట్లే! మహిళల్లో కనిపించే కొన్ని లక్షణాలతో క్యాన్సర్ సమస్యను గుర్తించవచ్చు. నెలసరిలో విపరీతమైన నొప్పి, రక్తస్రావం, ముఖం, రొమ్ము ప్రాంతంలో ఉబ్బడం, బరువు తగ్గడం, చర్మ రంగులో మార్పులు వంటి లక్షణాలు మహిళల్లో కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. By Kusuma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Coffee : కాఫీ తాగితే గుండె జబ్బులు రావా.. ఇందులో నిజమెంత..? కాఫీని రెగ్యులర్‌గా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చట. రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 17శాతం తక్కువగా ఉంటుందని.. కాఫీ హృదయనాళాల ఫెయిల్యూర్‌తో సంభవించే మరణాలను 10శాతం తగ్గించిందని సర్వేలో తేలింది. By Vijaya Nimma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Chinese Garlic : చైనీస్ వెల్లుల్లిని గుర్తించడం ఎలా? భారత మార్కెట్లో చైనీస్ వెల్లుల్లిని 2014లో నిషేధించిన కొందరు విక్రయిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన వెల్లుల్లితో అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, కడుపు, మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పరిమాణం, వాసన, రంగుతో చైనీస్ వెల్లుల్లిని గుర్తించవచ్చు. By Kusuma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Salt : నెల రోజులు ఉప్పు తినడం మానేస్తే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా? వంటల్లో తప్పకుండా ఉపయోగించే ఉప్పును ఒక నెల రోజులు తినకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. నెల రోజుల పాటు ఉప్పు తీసుకోకపోతే అకస్మాత్తుగా బరువు తగ్గడం, జీర్ణక్రియ, మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn