High BP: సరదాగా తీసుకునే స్నాక్స్‌తో డేంజర్ సమస్యలు.. కారణాలు ఇవే
అధిక రక్తపోటు ఉంటే గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల సమస్యలు పెరుగుతాయి. అధిక రక్తపోటు తగ్గాలంటే చిప్స్, పాస్తా, నూనె, ఉప్పు, వెనిగర్, చాక్లెట్లు, స్వీట్లు, బేకరీ వస్తువులకు దూరంగా ఉండాలి. మితాహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి ఉంటే సమస్య తగ్గుతుంది.