Bathini Fish Prasadam: ఆ రోజు నుంచే చేప ప్రసాదం పంపిణీ.. కేవలం వీరికి మాత్రమే
చేప ప్రసాదం జూన్ 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ చేయనున్నారు. ఉబ్బసం సమస్యలు ఉన్నవారికి 185 ఏళ్ల నుంచి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇబ్బందులు రాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.