లైఫ్ స్టైల్ Bullet Proof Car: బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకంత సేఫ్? బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక భద్రతా వాహనం. బుల్లెట్‌ప్రూఫ్ కారు లుక్‌లో సాధారణ కారులానే కనిపిస్తుంది కానీ దాని బరువు సాధారణ కారు కంటే చాలా ఎక్కువ. వీవీఐపీల రక్షణలో ఇది చాలా కీలకం. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Belly Dance: కత్తిలాంటి అమ్మాయి కత్తి పడితే ఇలా ఉంటది ఛత్తీస్‌గఢ్ అమ్మాయి తలపై కత్తిని బ్యాలెన్స్ చేస్తూ బెల్లీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లావణ్యదాస్ మాణిక్‌పురి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోకి మంచి స్పందన వస్తోంది. డ్యాన్స్‌లో స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, అధిక ఆకలి, వేడి, చెమటలు పట్టడం, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అలాగే శరీరంలో షుగర్ స్థాయిలను పరీక్షించుకోవాలి By Archana 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త! కొందరికి ఉదయం లేచిన వెంటనే డైలీ తలనొప్పి వస్తుంది. దీన్ని నుంచి విముక్తి చెందాలంటే రాత్రిపూట తొందరగా నిద్రపోయి లేవడం, నీరు ఎక్కువగా తాగి బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vitamin: ఈ విటమిన్ లోపంతో కీళ్ల నొప్పులు వస్తాయి విటమిన్ B12 లోపం ఎముకల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చర్మం పసుపు రంగులోకి, బరువు అకస్మాత్తుగా తగ్గితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Left Hand: లెఫ్ట్ హ్యాండ్ వారికి షాకింగ్ న్యూస్! ఎడమచేతి వాటం ఉన్న వ్యక్తులలో నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు గమనించారు. ఎడమచేతి వాటం అనేది జన్యుపరమైన కారణాల వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ china: అరచేతి స్కానింగ్! మన దేశంలో యూపీఐ స్కానర్లను ఫోన్లతో స్కాన్ చేసి చెల్లింపులు చేస్తుండగా.. చైనాలో మరింత అడ్వాన్స్డ్గా 'అరచేతి స్కానింగ్'తో దుకాణాల్లో పేమెంట్లు చేస్తున్నారు. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali 2024: దీపావళి రోజు వీటిని చూస్తే డబ్బుకు లోటు ఉండదు దీపావళి రోజు చాలా పవిత్రమైనది. దీపావళి రాత్రి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి రోజున మీరు ఇంట్లో బల్లి, ఎలుక, గుడ్లగూబను యాదృచ్ఛికంగా చూడటం చాలా శుభప్రదంగా, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని పెద్దలు అంటున్నారు. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali 2024: దీపావళి రోజు ఇంటిని ఇలా సువాసనతో నింపండి దీపావళి పండుగ రోజు నూనెలతో సువాసన వెదజల్లుతుంది. ఈ పండుగను ప్రత్యేకంగా చేసుకునేందుకు ఇళ్లను అలంకరించి దీపాలు వెలిగిస్తారు. పిప్పరమెంట్, సిట్రస్ జెస్ట్ ఎసెన్షియల్ ఆయిల్, పూలఫ్రెషనర్ ఆహ్లాదకరమైన వాసన ఇస్తాయి. ఇది ఒత్తిడి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn