లైఫ్ స్టైల్ Diwali 2024: దీపావళి రోజు కాళీ పూజ ఎలా చేయాలి? దీపావళి నాడు కాళీ పూజకు ప్రాముఖ్యత ఉంది. నరక చతుర్దశి, దీపావళి రోజు రాత్రి పూజిస్తారు. మాతాకాళి సాధారణ ఆరాధనలో 108 మందార పువ్వులు, 108 ఆకులు, దండలు, 108 మట్టి దీపాలు, 108 దూర్వాలు, పండ్లు, స్వీట్లు కూరగాయలు, ఇతర వంటకాలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali 2024 : దీపావళికి ప్రత్యేకమైన బహుమతులు ఇవే హిందువుల పండుగలలో దీపావళి ఒకటి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ దీపావళికి తమ ప్రియమైన వారికి ఏం బహుమతి ఇవ్వాలనుకుంటే నట్టి గ్రిటీస్ హాంపర్, జుట్టు సంరక్షణ, హ్యాండ్ వాష్, సింపుల్ స్కిన్‌కేర్, స్నాక్స్ బాక్స్ కానుకలు ఇవ్వచ్చు. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Blood Donation: రక్తదానం చేయడం వల్ల ప్రయోజనాలు రక్తదానం చేయడం వల్ల రోగికి మాత్రమే కాదు దాతకి అనేక రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు, మెదడు చురుకుగా, రక్తపోటు అదుపు, గుండె ఆరోగ్యంగా, బరువు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ అధిక బరువు ఉన్నవారికి వచ్చే సమస్యలు ఇవే! అధిక బరువు అనేక అనర్ధాలకు కారణం. చిన్న వయసులోనే ఈ సమస్య ఏర్పడితే తగ్గించే విధానాలపై శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటినా వారిలో అధిక బరువు గుండె సంబంధిత కలిగించే ప్రమాదం ఉంది. సరైన ఆహరం, శారీరక శ్రమతో అధిక బరువును తగ్గించవచ్చు. By Archana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Unauthorized places: భారత్‌లో భారతీయులకు అనుమతిలేని ప్రదేశాలు భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో భారతీయులకు మాత్రం అనుమతి నిషేధించబడింది. ఫ్రీ కసోల్ కేఫ్, వన్-ఇన్, బ్రాడ్‌ల్యాండ్స్ లాడ్జ్, నార్బులింకా కేఫ్, రెడ్ లాలిపాప్ హాస్టల్‌కి చట్టబద్ధం కానప్పటికీ ఈ స్థలాల యజమానులు వాటిని ఏ భారతీయ పాలసీలో లేకుండా చేశారు. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Monkeys: కోతికి యావజ్జీవ శిక్ష.. ఎందుకో తెలుసా..? ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో కనిపించిన ప్రతి ఒక్కరిపై కలువ అనే కోతి దాడి చేస్తుంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా గాయపడ్డారు, వారిలో ఒకరు మరణించారు. బయటకు వదిలేస్తే ప్రజలపై దాడులు చేస్తుందని దానిని జీవితాంతం జైలులోనే ఉంచాలని అధికారులు నిర్ణయించారు. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali: దీపాలు పెట్టేటప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి! దీపాలను పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దని, అలా చేయడం వల్ల ఎంతో అశుభమని పండితులు అంటున్నారు. అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు, దీపాలను ఏ విధంగా వెలిగించాలి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Organs: మన శరీరంలో మనకు తెలియని రహస్యాలు ఒక్కొక్కరి శరీరంలో అవయవాలు ఒక్కోలా ఉంటాయి. కొందరికి చెవులు చిన్నవిగా ఉంటే మరికొందరికి పెద్దవిగా ఉంటాయి. అయితే అన్ని అవయవాల పనితీరు గురించి అందరికీ తెలియదు. మన శరీరంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి. By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali 2024: దీపావళికి చూడాల్సిన అందమైన ప్రదేశాలు ప్రతి దీపావళికి మనం ఇంటిని శుభ్రం చేయడంలో బిజీగా గడుపుతుంటాం. కుటుంబం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే చూడాల్సిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn