Energy Drinks: రోజుకు శక్తినిచ్చే అద్భుతమైన పానీయాలు.. ఉదయాన్నే వీటిని తాగితే ఆరోగ్యమే ఆరోగ్యం!!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వలన శరీరం డిటాక్సిఫై అవుతుంది. నిమ్మకాయ, మునగ, వెల్లుల్లి నీరు తాగటం వల్ల జీవక్రియ పెరగటంతోపాటు రోగనిరోధక శక్తి బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.