లైఫ్ స్టైల్ Relationship: భార్యలను భర్తలు ఎందుకు మోసం చేస్తారో తెలుసా? ఈ రోజుల్లో భర్త తన భార్యను మోసం చేయడం లేదా భార్య తన భర్తను మోసం చేయడం సాధారణ విషయం. పురుషాధిక్యతపై ఆగ్రహం, మానసికంగా అసంతృప్తిగా ఉండటం, వివాహేతర సంబంధాలు, బోర్ కొట్టడం వల్ల జీవితంలో భాగస్వామితో ఆనందంగా గడపడం సాధ్యం కాదు. By Vijaya Nimma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Juice: ఈ రసంతో స్కాల్ప్ ఇన్ఫెక్షన్ దూరం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ రసం తాగడం మంచిదని చెబుతుంటారు. చేదులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చుండ్రుతో పోరాడి.. జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు సహజ రంగును కాపాడుతుంది. By Vijaya Nimma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Feet Wash: ఇంటికి వచ్చాక కాళ్లు ఎందుకు కడుక్కోవాలి? పాదాలను కడగడం ద్వారా సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. బయట తిరిగాక పాదాలను శుభ్రం చేసుకోకపోతే ఫంగల్ గ్రోత్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. పాదాలను కడిగిన తర్వాత వాటిని బాగా ఆరబెట్టడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు గోవిందా! యూరిన్ తరచూ రంగు మారడం, ఉదయంపూట మూత్ర విసర్జన చేసేసమయంలో నురుగు ఎక్కువగా రావడం, కడుపులో ఉబ్బరం, విపరీతమైన దాహం, స్కిన్ అలెర్జీలు లాంటి లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లు అనుమానించాలి. By Nikhil 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ బెడ్ షీట్ ఎన్ని రోజులకు ఒక సారి మార్చాలో తెలుసా? వారానికి ఒకసారి బెడ్ షీట్లను మార్చాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ చెమట పట్టేవారు, అలెర్జీ సమస్యలు ఉన్నవారు, పెంపుడు జంతువులతో నిద్రపోయేవారు, ప్రతీ వారం మార్చడం తప్పనిసరి అని వివరిస్తున్నారు. By Nikhil 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Laptop: ల్యాప్టాప్ వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్ ఈ రోజుల్లో ల్యాప్టాప్ లేకుండా ఏ పని జరగదు. ల్యాప్టాప్ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్టాప్ల ద్వారా వెలువడే వేడి, విద్యుదయస్కాంత క్షేత్రాలు హైపర్థెర్మియాకు కారణమై పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందటున్నారు. By Vijaya Nimma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Coffee: కాఫీలో పంచదార వేసుకోకపోతే.. వచ్చే అద్భుత లాభాలు ఇవే!! చక్కెర వినియోగం ఎముకలు, కండరాలు, చర్మం వంటి వివిధ శరీర అవయవాలను దెబ్బతీస్తుంది. చక్కెర లేని కాఫీ స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, కొన్ని గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. షుగర్ లేకుండా కాఫీ తాగితే బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Salt Water: ఉప్పు నీటితో ఇలా చేస్తే.. ఎంత గాఢ నిద్ర వస్తుందో తెలుసా..? నిద్రసరిగా పోకపోతే ఎన్నో ఆనారోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఉప్పునీరు ఉత్తమ ఔషధం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కాసేపు గోరువెచ్చని ఉప్పునీటిలో పాదాలను నానబెట్టడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరగటంతోపాటు మంచిగా నిద్రపడుతుంది. By Vijaya Nimma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Thyroid: జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ సమస్య మీకు ఉన్నట్లే! జుట్టు విపరీతంగా రాలుతుంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్లే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే థైరాయిడ్ సమస్య తీవ్రమై హైపో థైరాయిడిజానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn