పుదీనా నీటితో ఇన్ని ప్రయోజనాలా!
ఖాళీ కడుపుతో లేదా రోజుకు ఒకసారి పుదీనా నీరు తాగితే... గ్యాస్, అజీర్ణం, అజీర్తి, తలనొప్పి, మైగ్రేన్, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.లైఫ్ స్టైల్
ఖాళీ కడుపుతో లేదా రోజుకు ఒకసారి పుదీనా నీరు తాగితే... గ్యాస్, అజీర్ణం, అజీర్తి, తలనొప్పి, మైగ్రేన్, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.లైఫ్ స్టైల్
ఆయుర్వేదంలో జీర్ణక్రియను మెరుగుపరిచే అంశాలలో నల్ల ఉప్పు ఒకటి. చెరకు రసం కాలేయానికి సహజ టానిక్గా పనిచేస్తుంది. దీనికి నల్ల ఉప్పును కలపటం వల్ల కాలేయం శుభ్రత, పనితీరు రెండూ మెరుగుపడతాయి. కామెర్లు వంటి వ్యాధులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అర్జున బార్క్ అనేక ఇతర ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఈ టీ ఉదయం తాగటం వలన జలుబు, దగ్గు, వైరల్ జ్వరం, శరీరంలోని వాపు, చికాకు, నొప్పి నుంచి ఉపశమనం. లభిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా, శరీరం తేలికగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చియా గింజలు నీటిలో నానబెట్టినప్పుడు ఉబ్బి జెల్ లాగా మారుతాయి. ఈ నీరు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మలబద్ధకం, కడుపు తేలికగా, రోజంతా మిమ్మల్ని చురుకుగా, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. జుట్టును బలంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
సోంపులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. కడుపు చికాకు, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
మఖానా, వేరుశెనగలను కలిపి తింటే అనేక ప్రయోజనాలున్నాయి. మఖానా, వేరుశెనగ రెండింటిలోనూ కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి అంశాలు ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా, చర్మం ఆరోగ్యంగా, జుట్టు బలంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది జీర్ణక్రియను, ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి, మొటిమలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో కీటకాలు, సాలెపురుగుల భయంతోపాటు దోమలు, ఈగలు, ఎర్ర చీమలు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎర్ర చీమల తొలగించే స్ప్రే తయారు చేసుకోవాలి. దీనికోసం నీరు, ఇంగువ, డెటాల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చీమలు ఉన్న దగ్గర స్ప్రే చేయాలి.
కొబ్బరి బర్ఫీ రుచికరమైనది. దీనిని పండుగలలో ఎక్కువగా తయారు చేస్తారు. ఈ స్వీట్ చేయడానికి.. కొన్ని పదార్థాలు అవసరం ఉంటుంది. కొబ్బరి బర్ఫీని ఇంట్లో తయారు చేసే సులభమైన మార్గాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.