లైఫ్ స్టైల్ Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టిఫిన్ చేసిన తర్వాత గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Karthikamasam :ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు..లక్ష్మీదేవి మీ ఇంట్లోనే! ఈ కార్తీక మాసంలో ధనదీపం పేరుతో ఒక దీపం వెలిగిస్తే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్ధిక సమస్యలన్నీ తొలిగిపోతాయనే నమ్మకం ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horse: హార్స్ పవర్ అంటే ఏంటి?..గుర్రాలకు ఎంత శక్తి ఉంటుంది? హార్స్పవర్ అనేది వాహన ఇంజిన్ల కొలత యూనిట్. గుర్రాల కంటే బలమైన జంతువులు చాలా ఉన్నప్పటికీ ఇంజిన్ శక్తికి గుర్రం ఎందుకు ఆధారం చేశారు. సాధారణ భాషలో 1 నిమిషంలో 33 వేల పౌండ్లను అడుగు వరకు ఎత్తే సామర్థ్యాన్ని ఒక హార్స్పవర్ అంటారు. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Samosa: ఈ దేశంలో సమోసాలపై నిషేధం..తింటే శిక్ష తప్పదు ఆఫ్రికన్ దేశంలో సమోసా తయారు చేయడం, తినడంపై పూర్తి నిషేధం ఉంది. నియమాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన శిక్షలు కూడా విధిస్తారు. సమోసాలు కుళ్ళిన పదార్థాలతో చేసినందున వాటిని నిషేధించారు. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cats: ఈ దేశాన్ని పిల్లులు పాలిస్తాయి.. వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం తూర్పు మధ్యధరా ప్రాంతంలో సైప్రస్ యాస్ క్యాట్ కంట్రీ దేశంలో మనుషుల కంటే పిల్లులే ఎక్కువ ఉంటాయి. సైప్రస్ పౌరుల మొత్తం జనాభా 12 లక్షలు. అయితే ఇక్కడ నివసిస్తున్న పిల్లుల సంఖ్య దాదాపు 15 లక్షలు ఉన్నాయి. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health TIps: చలికాలంలో కూడా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష తినాలా? నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను ఉదయాన్నే తింటే శరీరంలోని బలహీనత తొలగిపోతుంది. బాదం, ఎండుద్రాక్ష తినడం వల్ల బలం వస్తుంది. బాదం, ఎండుద్రాక్ష జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది By Bhavana 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Amnesia: గ్రామంలో అందరికీ మతి మరుపు..డబ్బులు లేకుండా జీవనం ఫ్రాన్స్‌లోని లాండెస్ అనే గ్రామంలోని ప్రతి పౌరుడు మతిమరుపుతో బాధపడుతుంటారు. ఫ్రాన్స్ స్థానిక ప్రభుత్వం కూడా రూ.179 కోట్లకు పైగా విరాళం ఇచ్చింది. బోర్డియక్స్ విశ్వవిద్యాలయం నిపుణులు 6 నెలలకు ఒకసారి గ్రామాన్ని సందర్శించి ప్రజల పురోగతిని తనిఖీ చేస్తారు. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Hair Serum: హెయిర్ సీరమ్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! హెయిర్ సీరమ్ కొనేముందు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హెయిర్ సీరమ్‌లో సల్ఫేట్లు, పారాబెన్స్, సిలికాన్లు వంటి రసాయనాలు లేని వాటిని కొనుగోలు చేయాలి. లేకపోతే జుట్టు అధికంగా రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వంటలో ఈ ఒక్క ఆకు వేస్తే.. మీ ఆరోగ్యానికి డాక్టర్ కూడా అవసరం లేదు ఆహారంలో అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ ఒక్క ఆకును తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు, ఇతర ఇబ్బందులు తొలగిపోతాయని సూచిస్తున్నారు నిపుణులు. By Archana 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn