Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!
శీతాకాలంలో ఎర్ర ముల్లండి దుంప ఒకటి. ఈ టర్నిప్ తినడం రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారంలో టర్నిప్ను చేర్చుకోవడం వల్ల కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షణ లభించడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.