లైఫ్ స్టైల్ Diabetes: ప్రపంచ మధుమేహ దినోత్సవం.. ఈ విషయాలు తెలియకపోతే కష్టం..! ఈ మధ్య మధుమేహం అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరిలో సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే ప్రతీ సంవత్సరం నవంబర్ 14న మధుమేహ దినోత్సవం జరుపుకుంటారు. మధుమేహం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. By Archana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఎవరెస్ట్ ఎత్తు ఎందుకు పెరుగుతుందో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరగడానికి ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్ల కార్యకలాపాలు. ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరగడానికి ఐసోస్టాటిక్ రీబౌండ్ మరొక కారణం. హిమాలయాలపై దట్టమైన మంచు పొర ఉన్నప్పుడు దాని ఒత్తిడి భూమి క్రస్ట్‌పై ప్రభావం చూపుతుంది. By Vijaya Nimma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇండియాలో కృష్ణజింకలు కనిపించే టాప్ 5 ప్రదేశాలు ఇవే..! కృష్ణ జింకలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ జంతువులను దగ్గరగా చూడాలనుకుంటే.. భారతదేశంలోని ఈ టాప్ 5 ప్రదేశాల్లో చూడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Viral Video: పక్కనే పాము.. పూజ మాత్రం ఆపేది లేదు ఛత్ పూజ సమయంలో నదిలో పూజ చేస్తున్న ఓ మహిళకు పాము కనిపించింది. కానీ ఏ మాత్రం భయపడకుండా మహిళ దాన్ని పంపించి వేయడం ఇంటర్నెట్నే షేక్ చేస్తోంది. మహిళ ధైర్య సాహసాలు చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Vijaya Nimma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cancer: మీకు క్యాన్సర్ వస్తుందో రాదో AI చెప్పేస్తుంది..ఎలాగంటే? సాంకేతిక అభివృద్ధి రోజురోజుకు పెరుగుతోంది. AI ద్వారా క్యాన్సర్ రాకముందే.. భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చో లేదో తనిఖీ చేసి చెబుతుందట. రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి 5 సంవత్సరాల ముందు AI ఎలా గుర్తించగలదో పరిశోధనలో తేలిందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Salt: ఉప్పు తింటే ఘోరమైన చా*వు? సంచలన నిజాలు ఆహారంలో అదనపు ఉప్పు కలపడం ఆరోగ్యాన్ని క్రమంగా ప్రభావితం చేస్తుంది. తాజా అధ్యయనాల్లో దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పరిశోధకులు ఒక దశాబ్దం పాటు ఆహారంలో అదనపు ఉప్పు వేసుకునే వారిని పరిశీలించగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సంభవం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. By Archana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు చేశారో.. దరిద్రమంతా మీ ఇంట్లోనే! కార్తీక పౌర్ణమి రోజు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెండి, పాలు వంటి పదార్థాలను దానం చేయకూడదని, చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. By Kusuma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beer: బీర్‌తో జుట్టును కడగడం మంచిదేనా? వైద్యపరంగా గడువు ముగిసిన బీరుతో జుట్టుకు మంచిదని ఎటువంటి ఆధారాలు లేవు. ప్రోటీన్, బి విటమిన్ల ద్వారా బీర్ జుట్టును మెరిసేలా, ఒత్తుగా, నిండుగా మార్చగలదని కొందరు అంటున్నారు. షాంపూ, హెయిర్ మాస్క్, రిన్స్లో బీర్‌ను అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. By Vijaya Nimma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pregnancy: ఈ గర్భనిరోధక మాత్రలకు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు కొన్ని ఔషధాలపై ప్రిస్క్రిప్షన్ నియమం ఇప్పటికీ వర్తిస్తుంది. ప్రజలు తమ స్వంత స్వేచ్ఛతో ఈ మందులను కొనుగోలు చేయలేరు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రస్తుతం గర్భనిరోధక మందులు సెంట్రోమాన్, ఇథినైల్ ఎస్ట్రాడియోల్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్పై మాత్రమే విక్రయించవచ్చు. By Vijaya Nimma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn