Health Tips: దహీలో చియా సీడ్స్.. ఆరోగ్యానికి అదనపు బలమని తెలుసా..?
చియా సీడ్స్‌ని పెరుగులో కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. పెరుగులో ఉండే ప్రొటీన్, ఫ్యాట్, ప్రోబయోటిక్స్ చియా సీడ్స్ యొక్క లాభాలను మరింత పెంచి ఎక్కువసేపు శక్తిని అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.