Sleep Time: రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
రాత్రిపూట 11 గంటల తర్వాత నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ దెబ్బతింటుందని అంటున్నారు. రాత్రిపూట ఆలస్యంగా కాకుండా 9 లేదా 10 గంటలకు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.