Yadadri: యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్పార్కియో వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఏపీ పోలీసు శాఖకు చెందిన వారిగా గుర్తించారు.
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉందని, మన జవాన్లు ఏడాది పొడవునా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. సైన్యం 365 రోజులు...24 గంటలూ అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు.
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న బస్సుల టికెట్‌ధరలపై రాయితీ ప్రకటించింది. ఛార్చీలను 16 నుంచి శాతం వరకు తగ్గించింది.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రయత్నించిన రామిరెడ్డి అనే వ్యక్తిని హైడ్రా డిఅర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. ఇంట్లో గొడవలు కారణంగానే అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని తెలుస్తోంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్‌రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన అనుమతి లేకుండా ఏదీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి. యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది.
ఇంట్లో పరిశుభ్రత లేకపోవడం, సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం, లక్ష్మీదేవిని అవమానించడం వల్ల దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యోదయం తర్వాత ఇంటిని ఊడ్చడం వల్ల కూడా దురదృష్టం వస్తుందట.