Athadu: వాళ్ళు ఒప్పుకుంటే పార్ట్ 2 తీస్తా.. లేదంటే మానేస్తా.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!
ఆగస్టు 9న మహేష్ బాబు అతడు రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత మురళీమోహన్. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆగస్టు 9న మహేష్ బాబు అతడు రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత మురళీమోహన్. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని ఆరాధించే శుభ సమయాలు. మహిళలు ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామావళి లేదా అష్టోత్తర శతనామావళిని పారాయణ చేయడం ద్వారా అఖండ ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయి. ఈ మాసంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా తీపి పదార్థాలు సమర్పించాలి.
విజయ్ దేవరకొండకు తిరుపతిలో నిరసన సెగ తగిలింది. గతంలో గిరిజనులను ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఆందోళన చేపట్టారు. ఇవాళ తిరుపతిలో జరుగుతున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అడ్డుకుంటామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి.
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా కనిపించే మీనాక్షి ఎప్పటికప్పుడు అందమైన ఫొటో షూట్లతో అభిమానులను ఫిదా చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ మినీ స్కర్ట్ లో ఈ బ్యూటీ ఫోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పిల్లల కోసం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించింది ఓ మహిళ. అయితే తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని కోరింది. అందుకు భిన్నంగా వైద్యురాలు ఆమె భర్త వీర్యకణాలతో కాకుండా వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించింది.
బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మిత్రపక్షం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యోదంతం నేపథ్యంలో పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి.
ప్రభాస్ "ది రాజాసాబ్" తర్వాత "స్పిరిట్" షూటింగ్‌లోకి సెప్టెంబర్ చివరి వారంలో అడుగుపెడతారని డైరెక్టర్ సందీప్ వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. షూటింగ్ స్టార్ట్ అయినా తర్వాత బ్యాక్ టు బ్యాక్ భారీ షెడ్యూల్స్ ఉండబోతున్నాయని వంగా క్లారిటీ ఇచ్చారు.
ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని మణినాథ్ పూర్ శ్మశానవాటికలో గత కొన్ని నెలలుగా వింత సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ పూడ్చిపెట్టిన మృతదేహాలు అదృశ్యమవుతున్నాయి. ఈ సంఘటనలు గ్రామస్తులలో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నాయి.
మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ పట్టు సాధించడంతో.. భారత కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ త్వరగా రిటైర్ కావడానికి గంభీర్ ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. కుల్దీప్ యాదవ్‌ను తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.