Big breaking : బూడిద మాఫియా వార్..జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు...
బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. బూడిద డంపు వద్దకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. అయితే పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.