సినిమా Emmy Awards 2024: 'ది బేర్' సిరీస్‌కు అవార్డుల పంట.. విజేతల జాబితా! 76వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్ 2024 వేడుక లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డ్స్ లో 'ది బేర్' సీరిస్ 2 సీజన్ 23 నామినేషన్లతో ఎమ్మి అవార్డ్స్ రికార్డును సృష్టించింది. ఎమ్మీ చరిత్రలో అత్యధికంగా నామినేట్ చేయబడిన కామెడీ సిరీస్‌గా నిలిచింది. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Johnny Master తో టార్చర్.. రేప్ కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్! ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. అతని దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ కొంతకాలంగా జానీ మాస్టర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jethwani : ముంబై హీరోయిన్ కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్! ముంబై నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నిని సస్పెండ్ చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ రోజే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. By Manoj Varma 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIIMA Awards 2024: సైమా అవార్డ్స్ వేదిక పై తారల సందడి.. ఫొటోలు వైరల్! సైమా అవార్డ్స్ 2024 వేడుక శనివారం దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సౌత్ చిత్ర పరిశ్రమ సినీ తారలు హాజరై సందడి చేశారు. తెలుగు, కన్నడ చిత్రాలు అనేక విభాగాల్లో అవార్డులు గెలుచుకొని సత్తా చాటాయి. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూసేయండి. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Janagam District: స్కూల్ కు వెళ్లి.. రైలు పట్టాలపై శవమైన విద్యార్ధి..! జనగామ జిల్లాలో పదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. స్కూల్ నుంచి తప్పిపోయిన రాజ్ కుమార్ కొంతసమయానికి చిల్పూర్ వంగాలపల్లి రైల్వే పట్టాలపై మృతదేహమై కనిపించాడు. అతని మృతి పట్ల తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIIMA Awards 2024: ఉత్తమ చిత్రం 'భగవంత్ కేసరి'... ఉత్తమ నటుడిగా..? సైమా అవార్డ్స్ 2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. దసరా సినిమాకు ఉత్తమ నటీ నటులుగా నాని, కీర్తి సురేష్.. ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలా అవార్డులు అందుకున్నారు. బాలయ్య 'భగవంత్ కేసరి' ఉత్తమ చిత్రంగా నిలిచింది. By Archana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: బాలికపై అత్యాచారం.. 50 దళిత కుటుంబాలు వెలివేత ! కర్ణాటకలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టడంతో గ్రామంలోని దళితులను వెలివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR Fan: ''నీతో కలిసి సినిమా చూస్తా''.. అభిమానికి ఎన్టీఆర్ భరోసా! 'దేవర' సినిమా చూసేవరకు తనను బతికించండంటూ వేడుకున్న అభిమాని కౌశిక్ వీడియోకు ఎన్టీఆర్ స్పందించాడు. కౌశిక్ కు తారక్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. అధైర్యపడొద్దని, తనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. త్వరలో తనతో కలిసి 'దేవర' సినిమా చూస్తానని మాటిచ్చారు. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: ప్రధాని ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి.. క్యూట్ వీడియో వైరల్! ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ అధికారిక నివాసంలో లేగ దూడ జన్మించినట్లు తెలిపారు ప్రధాని మోదీ. నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తుతో పుట్టిన లేగకు ‘దీప్జ్యోతి’ అనే పేరు పెట్టారు మోదీ. ప్రత్యేక పూజలు చేసిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn