Gaza: గాజా లో ఆకలి కేకలు... కలచివేస్తున్న మరణాలు
ఇజ్రాయెల్యుద్ధంతో విలవిలలాడుతున్న గాజాలో ఆకలి చావులు కలచివేస్తున్నాయి. సరైన ఆహారం దొరకక వృద్దులు, పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు 111 మంది ఆకలితో మరణించారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 80 మంది చిన్నారులే ఉండటం ప్రపంచాన్ని కుదిపేస్తోంది.