HCA Scam: హెచ్‌సీఏకు బిగ్ షాక్...రంగంలోకి ఈడీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఈడీ అడుగుపెట్టింది. హెచ్‌సీఏ పై పీఎంఎల్ఏ సెక్షన్ల కింద ఈడీ కేసులు నమోదు చేసింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానంతో ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.