నన్ను ఓడించేందుకు ఈటల కుట్ర.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు-VIDEO
పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన తనను ఓడించేందుకు కుట్ర జరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తనకు తక్కువ ఓట్లు వచ్చేలా ప్రయత్నించారంటూ ఈటల టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.