నేషనల్ Trishna Ray: మిస్ టీన్ యూనివర్స్ కిరీటం సాధించిన భారతీయ యువతి మిస్ టీన్ యూనివర్స్ కిరీటం ఈసారి భారత్‌కు దక్కింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో క్లింబరీ వేదికగా ఈ అందాల పోటీలో ఒడిశాకు చెందిన 19 ఏళ్ల తృష్ణా రే విజయం సాధించారు. రెండు, మూడు స్థానాల్లో పెరూ, నమీబియా నిలిచాయి. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devisri Prasad : సుకుమార్ కు దేవిశ్రీప్రసాద్ తో చెడింది అక్కడేనా? 'పుష్ప2' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సుకుమార్ థమన్, అజనీష్ లోకనాథ్ లను తీసుకున్నారనే వార్తతో దేవిశ్రీప్రసాద్, సుకుమార్ మధ్య ఎక్కడ చెడింది? అనే కోణంలో నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. దీని ద్వారా పలు విషయాలు బయటికొచ్చాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా అద్దె కోసం వచ్చిన ఓ యువతికి ఏకంగా రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని ఇంటి యజమానులు అడగటం చర్చనీయమవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Australia: అందరికంటే ముందే ఆస్ట్రేలియా చేరిన కోహ్లీ.. పెర్త్‌లో అడుగుపెట్టగానే! బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ మొదలుకానుండగా మొదటి బృందంతో కలిసి పెర్త్ లో అడుగుపెట్టాడు. ఈసారి ఎలాగైన రాణించాలనే కసితో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Modi Govt: హరీశ్, కేటీఆర్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్.. అసలేం జరుగుతోంది? బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, సిరిసిల్లను కలుపుతు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1100 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt:వికారాబాద్ కలెక్టర్ దాడిపై సీఎం రేవంత్ సీరియస్.. కీలక ఆదేశాలు వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థుల దాడి దుమారం రేపుతోంది. అయితే ఈ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. దీనిపై అధికారులను విచారణకు ఆదేశించింది. సోమవారం అర్ధరాత్రి 28 మంది గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa 2 : 'గేమ్ ఛేంజర్' ను ఫాలో అవుతున్న 'పుష్ప2'..!? అల్లు అర్జున్ 'పుష్ప2 ప్రమోషన్స్ విషయంలో మేకర్స్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లక్నోలో 'గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 'పుష్ప2' టీమ్ కూడా దీన్నే ఫాలో అవుతూ పాట్నా లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తుంది. By Anil Kumar 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: రూట్ మార్చిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా? చెరువుల్లో నీటి కాలుష్యంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. పీసీబీ నిర్లక్ష్యం వల్లే అపార్ట్ మెంట్లు, ఫాంహౌస్‌ల నుంచి వస్తున్న మురుగు చేరి చెరువులు విషతుల్యం అవుతున్నట్లు గుర్తించింది. పీసీబీతో చర్చల అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Etela Rajender: నువ్వు బ్రోకర్ వి కాదు.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్! ఫార్మా పరిశ్రమ భూసేకరణ ఇస్యూలో ఆందోళనకారులను అరెస్టు చేయడంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని ఆయన రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn