🔴IND vs NZ T20 World Cup Final: న్యూజిలాండ్ చిత్తు.. టీమిండియా ఘన విజయం

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రెండు జట్లు పోటా పోటీగా తలపడుతున్నాయి. లైవ్ స్కోర్ కోసం చూస్తూ ఉండండి.

author-image
By Lok Prakash
New Update
IND vs NZ T20 World Cup Final

IND vs NZ T20 World Cup Final

T20 World Cup 2026: న్యూజిలాండ్ చిత్తు.. టీమిండియా ఘన విజయం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

FotoJet (16)

IND vs NZ T20 World Cup Final: 

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 255 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్  కేవలం 159 పరుగులకే పరిమితం అయింది. దీంతో టీమిండియా 96 పరుగులతో ఘన విజయం సాధించింది. కివీస్ ఆటగాళ్లలో టిమ్ సీఫెర్ట్ (52) ఒక్కటే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ సాంట్నర్ (43) పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా,  అక్సర్ పటేల్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా,వరుణ్ తలో వికెట్ తీశారు. ఇండియా టీ 20వరల్డ్ కప్ గెలుచుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం.

Also Read :  ఫైనల్స్ వేళ టీమిండియాకు బిగ్ షాక్.. కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?

 

  • Mar 08, 2026 22:52 IST

    IND vs NZ FINAL: 2007, 2024, 2026లో టీమిండియా గెలుపు



  • Mar 08, 2026 22:52 IST

    IND vs NZ FINAL: మూడోసారి టీ20 వరల్డ్‌ కప్ గెలిచిన టీమిండియా



  • Mar 08, 2026 22:46 IST

    IND vs NZ FINAL: 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం



  • Mar 08, 2026 22:44 IST

    IND vs NZ FINAL: న్యూజిల్యాండ్ ఆల్‌అవుట్.. టీమిండియా ఘన విజయం



  • Mar 08, 2026 22:39 IST

    IND vs NZ FINAL: శాంట్నర్ ఔట్.. 9 వికెట్లు డౌన్



  • Mar 08, 2026 22:29 IST

    IND vs NZ FINAL: హెన్రీ ఔట్‌.. 8 వికెట్లు నష్టపోయిన కివీస్



  • Mar 08, 2026 22:28 IST

    IND vs NZ FINAL: నీషమ్ ఔట్.. ఏడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్



  • Mar 08, 2026 22:25 IST

    IND vs NZ FINAL: కివీస్‌ గెలవాలంటే 36 బంతుల్లో 122 పరుగులు చేయాలి



  • Mar 08, 2026 22:09 IST

    IND vs NZ FINAL: డారిల్ మిచెల్ ఔట్.. 6 వికెట్లు కోల్పోయిన కివీస్



  • Mar 08, 2026 22:07 IST

    IND vs NZ FINAL: వరుణ్‌ చక్రవర్తి వేసిన ఈ ఓవర్‌లో మిచెల్ శాంట్నర్ (26*) రెండు సిక్స్‌లు



  • Mar 08, 2026 22:01 IST

    IND vs NZ FINAL: కివీస్ స్కోరు 10 ఓవర్లకు 88/5



  • Mar 08, 2026 21:46 IST

    IND vs NZ FINAL: కివీస్ స్కోరు 7 ఓవర్లకు 68/3



  • Mar 08, 2026 21:37 IST

    IND vs NZ FINAL: ముగిసిన పవర్ ప్లే.. కివీస్ స్కోరు 52/3 (6)



  • Mar 08, 2026 21:36 IST

    IND vs NZ FINAL: 47 పరుగులకే 3 వికెట్లు డౌన్



  • Mar 08, 2026 21:30 IST

    IND vs NZ FINAL: కివీస్‌ స్కోరు 5 ఓవర్లకు 47/3



  • Mar 08, 2026 21:30 IST

    IND vs NZ FINAL: ఫిలిప్స్ ఔట్



  • Mar 08, 2026 21:28 IST

    IND vs NZ FINAL: కివీస్‌ స్కోరు 4 ఓవర్లకు 36/2



  • Mar 08, 2026 21:22 IST

    IND vs NZ FINAL: ఇషాన్‌ కిషన్ సూపర్ క్యాచ్.. రచిన్ ఔట్



  • Mar 08, 2026 21:19 IST

    IND vs NZ FINAL: డేంజరస్‌ బ్యాటర్ ఫిన్‌ అలెన్ ఔట్



  • Mar 08, 2026 21:17 IST

    Sanju Samson : సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర.. దెబ్బకు కోహ్లీ రికార్డు బద్దలు!

    టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  శాంసన్ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.

    india (1)



  • Mar 08, 2026 21:13 IST

    T20WC: తొలి ఓవర్ ముగిసేసరికి కివీస్ 4/0



  • Mar 08, 2026 21:05 IST

    కివీస్‌ లక్ష్యం 256 పరుగులు



  • Mar 08, 2026 20:44 IST

    20 ఓవర్లకు టీమిండియా స్కోరు 255/5

    IND vs NZ FINAL:  20 ఓవర్లకు టీమిండియా స్కోరు 255/5
    చివరి ఓవర్లో 24 పరుగులు బాదిన దూబే



  • Mar 08, 2026 20:37 IST

    IND vs NZ FINAL:  19 ఓవర్లకు 231/5

    IND vs NZ FINAL:  19 ఓవర్లకు 231/5
    క్రీజులో తిలక్ 8, దూబే 2



  • Mar 08, 2026 20:35 IST

    IND vs NZ FINAL: హార్దిక్‌ పాండ్య ఔట్.. సగం వికెట్లు డౌన్

    IND vs NZ FINAL: హార్దిక్‌ పాండ్య ఔట్.. సగం వికెట్లు డౌన్
    ఇండియా 226/5



  • Mar 08, 2026 20:27 IST

    IND vs NZ FINAL: 17 ఓవర్లకు టీమిండియా  211/4

    పాండ్యా 4, తిలక్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.



  • Mar 08, 2026 20:22 IST

    Sanju Samson : చరిత్ర సృష్టించిన శాంసన్.. కేఎల్ రాహుల్ రికార్డు సమం!

    టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  శాంసన్ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.

    india (1)



  • Mar 08, 2026 20:21 IST

    T20 World Cup 2026 Final: సూర్యకుమార్ యాదవ్ ఔట్



  • Mar 08, 2026 20:19 IST

    ఇషాన్ ఔట్



  • Mar 08, 2026 20:12 IST

    23 బంతుల్లో ఇషాన్ హాఫ్‌ సెంచరీ



  • Mar 08, 2026 20:12 IST

    T20 World Cup 2026 Final: ఇషాన్ హాఫ్‌ సెంచరీ



  • Mar 08, 2026 20:09 IST

    14 ఓవర్ వరకు  టీమిండియా స్కోరు 191/1


    ఇషాన్ 42, శాంసన్ 88
    శాంసన్ వరుసగా మూడు సిక్సులు



  • Mar 08, 2026 20:04 IST

    T20 World Cup 2026 Final: భారత్ స్కోరు 13 ఓవర్లకు 171/1

    ఇషాన్ 42, శాంసన్ 69



  • Mar 08, 2026 20:00 IST

    T20 World Cup 2026 Final: 12 ఓవర్ వరకు  టీమిండియా స్కోరు 161/1

    ఇషాన్ 34, శాంసన్ 67



  • Mar 08, 2026 19:58 IST

    T20 World Cup 2026 final: సంజు వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ

    టీమ్‌ఇండియా ఓపెనర్ సంజు శాంసన్ (50*) హాఫ్ సెంచరీ ఈ వరల్డ్‌ కప్‌లో వరుసగా మూడో అర్ధశతకం చేయడం గమనార్హం



  • Mar 08, 2026 19:48 IST

    T20 World Cup Final: భారత్‌ స్కోరు 9 ఓవర్లకు 115/1

    ప్రస్తుతం క్రీజ్‌లో ఇషాన్ (14*), సంజు (41*)



  • Mar 08, 2026 19:44 IST

    భారత్‌ స్కోరు 8 ఓవర్లకు 110/1



  • Mar 08, 2026 19:41 IST

    ABHISHEK 52(21)



  • Mar 08, 2026 19:41 IST

    ICC Men's T20 World Cup Final: అభిషేక్ ఔట్

     రచిన్‌ బౌలింగ్‌.. ఫస్ట్‌ బంతికే అభిషేక్ ఔట్



  • Mar 08, 2026 19:35 IST

    ICC Men's T20 World Cup Final: అభిషేక్ .. షేక్ ఆడాంచాడు.. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు!

    టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ పోరు మొదలైంది.  టీమ్ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది.దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.టీమిండియా ఓపెనర్లు దుమ్మురేపుతున్నారు. సంజు (33*), అభిషేక్ (51*)  పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇన్ని రోజులు ఫామ్ లో లేకా ఇబ్బంది పడుతన్న అభిషేక్ (51*)  19 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు.  ఇండియా స్కోరు 92/0గా ఉంది.



  • Mar 08, 2026 19:29 IST

    ICC Men's T20 World Cup Final: ఐదో ఓవర్ లో 21 పరుగులు వచ్చాయి. స్కోరు 72/0

    శాంసన్ 33, అభిషేక్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు 



  • Mar 08, 2026 19:21 IST

    నాలుగో ఓవర్ లో24 పరుగులు వచ్చాయి. స్కోరు 51/0


    శాంసన్ 23, అభిషేక్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు




  • Mar 08, 2026 19:15 IST

    IND vs NZ: మూడో ఓవర్ లో 15 పరుగులు వచ్చాయి. స్కోరు 27/0


    శాంసన్ 12, అభిషేక్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు



  • Mar 08, 2026 19:13 IST

    రెండో ఓవర్ లో ఐదు పరుగులు వచ్చాయి. 

    శాంసన్ 9, అభిషేక్ 3 పరుగులతో ఉన్నారు
    స్కోరు 12/0



  • Mar 08, 2026 19:06 IST

    T20 WC: ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌

    మొదటి ఓవర్ లో ఏడు పరుగులు వచ్చాయి. 
    శాంసన్ సిక్సు, సింగిల్ తీశాడు.



  • Mar 08, 2026 19:05 IST

    T20 WC: భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభం



  • Mar 08, 2026 19:03 IST

    IND vs NZ: ఫైనల్‌లో భారత్ గెలిస్తే.. సరికొత్త రికార్డులు

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చారిత్రాత్మక ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో మూడుసార్లు టైటిల్ నెగ్గిన మొదటి జట్టుగా అవతరిస్తుంది. అంతేకాకుండా వరుసగా రెండుసార్లు (2024, 2026) కప్‌ గెలిచిన రికార్డును కూడా సొంతం చేసుకుంటుంది. సొంత గడ్డపై ట్రోఫీ అందుకున్న తొలి ఆతిథ్య జట్టుగా భారత్ నిలవనుండగా, కివీస్ జట్టు తమ మొదటి ప్రపంచ కప్ విజయం కోసం పోరాడుతోంది.



  • Mar 08, 2026 18:58 IST

    IND vs NZ

    ఆఫ్ స్పిన్నర్ కోల్ మెక్‌కాంచీ స్థానంలో పేసర్ జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు.



  • Mar 08, 2026 18:38 IST

    IND vs NZ

    టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది



  • Mar 08, 2026 18:35 IST

    BREAKING: టాస్ ఓడిన భారత్..



Advertisment
తాజా కథనాలు