CM Revanth Reddy : హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన...కీలక ఆదేశాలు జారీ..
హైదరాబాద్ నగరం అకాల వర్షాలతో నగరం అతలాకుతలం అయ్యాయి. పలు కాలనీలు ఇప్పటికీ నీటమునిగే ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముంపునకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించారు.