Guvvala Balaraju: నా అంత అనుభవం కేటీఆర్ కు లేదు..గువ్వల బాలరాజు సంచలన కామెంట్స్
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన కామెంట్స్ చేశారు. తాను ఆకలి కేకలు వినిపించడం మొదలుపెడితే కేటీఆర్ గ్రామాల్లో తిరగలేడని అన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన 2025 ఆగస్టు 10వ తేదీన బీజేపీలో చేరారు.